- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరు నెలల్లో ‘బేగంపేట’రూపురేఖలు మార్చుతాం
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో : బేగంపేటలో ఐదెకరాల విస్తీర్ణంలో చేపట్టిన శ్మశానవాటికను అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం పరిశీలించారు. నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లు,నీడనిచ్చే చెట్ల మొక్కలు, పూల మొక్కలను క్రమపద్ధతిలో నాటుతున్నట్టు తెలిపారు. నాలుగు దహన వాటికల ఫ్లాట్ ఫారాలు, పార్కింగ్, స్నానపు గదుల వసతులు కల్పిస్తున్నారు. విద్యుత్ దహనవాటికను నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను […]</p>

X
దిశ, న్యూస్బ్యూరో : బేగంపేటలో ఐదెకరాల విస్తీర్ణంలో చేపట్టిన శ్మశానవాటికను అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం పరిశీలించారు. నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లు,నీడనిచ్చే చెట్ల మొక్కలు, పూల మొక్కలను క్రమపద్ధతిలో నాటుతున్నట్టు తెలిపారు. నాలుగు దహన వాటికల ఫ్లాట్ ఫారాలు, పార్కింగ్, స్నానపు గదుల వసతులు కల్పిస్తున్నారు. విద్యుత్ దహనవాటికను నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను మరో ఆరునెలల్లో పూర్తిచేస్తామని మేయర్ వివరించారు.
Next Story






