‘వలస కూలీలకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం’

by Shyam |

<p>దిశ, వరంగల్: వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి బ్రతుకుతెరువు కోసం వరంగల్ నగరానికి వచ్చిన వారి వివరాలు సేకరించిన ఆయన.. భోజన వసతిని ఏర్పాటు చేశారు. వలస కూలీలకు రూ. 500, 12 కిలోల బియ్యాన్ని అందిస్తామన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వలస కూలీల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. tags: chief whip dasyam vinay [&hellip;]</p>

‘వలస కూలీలకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం’
X

దిశ, వరంగల్: వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి బ్రతుకుతెరువు కోసం వరంగల్ నగరానికి వచ్చిన వారి వివరాలు సేకరించిన ఆయన.. భోజన వసతిని ఏర్పాటు చేశారు. వలస కూలీలకు రూ. 500, 12 కిలోల బియ్యాన్ని అందిస్తామన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వలస కూలీల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

tags: chief whip dasyam vinay bhaskar, migrant labourers, warangal, corona virus,

Next Story