- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టోక్స్ క్వారంటైన్ ముగించుకొని వస్తాడు : స్మిత్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘మేం ఈ రోజు 40 ఓవర్లు కూడా సరిగా ఆడలేదు. ఇలాంటి మ్యాచ్‌లలో ఉండే ఒత్తిడిని అధిగమించకపోతే ఓటములే ఎదురవుతాయి. బౌలర్లు తమ పని సరిగానే చేశారు. కానీ కొన్ని పరుగులు అధికంగా ఇచ్చాము. ఇక బ్యాటింగ్ వైఫల్యాలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘మేం ఈ రోజు 40 ఓవర్లు కూడా సరిగా ఆడలేదు. ఇలాంటి మ్యాచ్‌లలో ఉండే ఒత్తిడిని అధిగమించకపోతే ఓటములే ఎదురవుతాయి. బౌలర్లు తమ పని సరిగానే చేశారు. కానీ కొన్ని పరుగులు అధికంగా ఇచ్చాము. ఇక బ్యాటింగ్ వైఫల్యాలు జట్టును వెంటాడుతున్నాయి. స్టోక్స్ క్వారంటైన్ ముగించుకొని తర్వాత మ్యాచ్‌కు వస్తాడు. కానీ అతడికి ప్రాక్టీస్ ఎక్కువగా లేదు.
Next Story






