- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదు :సీసీఆర్‌ఎఎస్ (CCRAS)
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య మందు వల్ల కరోనా తగ్గుతుందని నిర్ధారణ కాలేదని సీసీఆర్‌ఎఎస్ (CCRAS) నివేదికలో తేలినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో ఆనందయ్య మందు తయారీ, పంపిణీ ఆలోచన విరమించుకున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర సంస్థ సీసీఆర్‌ఎఎస్ నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరి నమ్మకాన్ని బట్టి వారు మందు వాడొచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య మందు వల్ల కరోనా తగ్గుతుందని నిర్ధారణ కాలేదని సీసీఆర్‌ఎఎస్ (CCRAS) నివేదికలో తేలినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో ఆనందయ్య మందు తయారీ, పంపిణీ ఆలోచన విరమించుకున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర సంస్థ సీసీఆర్‌ఎఎస్ నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరి నమ్మకాన్ని బట్టి వారు మందు వాడొచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు.
Next Story






