- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం.. కేసీఆర్
by Shyam |
<p>దిశ,వెబ్ డెస్క్ : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. దేశంకన్నా మన రాష్ట్ర పరిస్థితి బాగుందన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుటున్నామన్నారు. అలానే ఆసుపత్రిలో వెంటిలేటర్ల సంఖ్య పెంచామన్నారు. గత వారం రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, కరోనా వ్యాప్తిపై కన్నెేసి ఉంచాం అన్నారు. […]</p>

X
దిశ,వెబ్ డెస్క్ : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. దేశంకన్నా మన రాష్ట్ర పరిస్థితి బాగుందన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుటున్నామన్నారు. అలానే ఆసుపత్రిలో వెంటిలేటర్ల సంఖ్య పెంచామన్నారు. గత వారం రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, కరోనా వ్యాప్తిపై కన్నెేసి ఉంచాం అన్నారు. కొన్ని గురుకుల హాస్టళ్లల్లో, మంచిర్యాల పాఠశాలలో కరోనా కేసులు ఎక్కువ వచ్చాయన్నారు. కేంద్రం నుంచి కూడా కరోనా గురించి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయని పేర్కొన్నారు. అలానే తెలంగాణసచివాలయంలో ప్రార్థనా మందిరాలను యథాతథంగా నిర్మిస్తామన్నారు.
Next Story






