- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో డ్రైవింగ్.. వాటర్ ట్యాంకర్ బోల్తా
<p>దిశ, బంజారాహిల్స్: మద్యం మత్తులో వాటర్ ట్యాంకర్ నడుపుతూ బోల్తా కొట్టించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన ప్రకారం.. వెంకటగిరి వాటర్ రిజర్వాయర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాటర్ ట్యాంకర్‌ను డ్రైవర్ రమేష్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10 వైపు మద్యం మత్తులో అతి వేగంతో తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న యూ టర్న్ వద్ద ఆ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. […]</p>

X
దిశ, బంజారాహిల్స్: మద్యం మత్తులో వాటర్ ట్యాంకర్ నడుపుతూ బోల్తా కొట్టించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన ప్రకారం.. వెంకటగిరి వాటర్ రిజర్వాయర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాటర్ ట్యాంకర్‌ను డ్రైవర్ రమేష్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10 వైపు మద్యం మత్తులో అతి వేగంతో తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న యూ టర్న్ వద్ద ఆ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ రమేష్‌కు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా 96 బీఏసీగా నిర్ధారణ అయింది. ట్రాఫిక్ పోలీసులు క్రేన్ ద్వారా బోల్తాపడ్డ వాటర్ ట్యాంకర్‌ను అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రమేష్‌పై కేసు నమోదు చేశారు.
Next Story






