- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడెం ప్రాజెక్ట్ కాలువలకు నీటి విడుదల
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కడెం ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువలకు సాగు నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాం నాయక్, దివాకర్‌రావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రైతులు నారు మడులకు సిద్దంగా ఉండాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు హరితహరంలో భాగంగా మొక్కలు నాటారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కడెం ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువలకు సాగు నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాం నాయక్, దివాకర్‌రావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రైతులు నారు మడులకు సిద్దంగా ఉండాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు హరితహరంలో భాగంగా మొక్కలు నాటారు.
Next Story






