- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూరాల నుంచి నీరు విడుదల
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాతోపాటు ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ సందర్భంగా సోమవారం నాటికి జూరాలకు 1,93,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా అధికారులు 28 గేట్లను తెరిచి దిగువకు 2,04,943 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటి మట్టం 317.310మీటర్లుగా ఉంది. 9.657 టీఎంసీలకు 7.297 టీఎంసీల నీటిని నిల్వ […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాతోపాటు ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ సందర్భంగా సోమవారం నాటికి జూరాలకు 1,93,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా అధికారులు 28 గేట్లను తెరిచి దిగువకు 2,04,943 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటి మట్టం 317.310మీటర్లుగా ఉంది. 9.657 టీఎంసీలకు 7.297 టీఎంసీల నీటిని నిల్వ ఉంచడం జరుగుతుంది.
Next Story






