- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలం నుంచి నీరు విడుదల
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వరద పోటెత్తడంతో ఆరు గేట్లను తెరిచి.. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే ప్రవాహం కొనసాగితే రెండు రోజుల్లోనే సాగర్ కూడా నిండిపోతోందని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో శైలం గేట్లను తెరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వరద పోటెత్తడంతో ఆరు గేట్లను తెరిచి.. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే ప్రవాహం కొనసాగితే రెండు రోజుల్లోనే సాగర్ కూడా నిండిపోతోందని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో శైలం గేట్లను తెరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Next Story






