- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిన్నెరసాని ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి..
<p>దిశ, కొత్తగూడెం: కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు వదిలారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 మీటర్లు కాగా ప్రస్తుతం 404 మీటర్లకు చేరుకోవడంతో 10 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు.</p>

X
దిశ, కొత్తగూడెం: కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు వదిలారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 మీటర్లు కాగా ప్రస్తుతం 404 మీటర్లకు చేరుకోవడంతో 10 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు.
Next Story






