- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోనమెత్తిన మేయర్.. అమ్మవారిని ఇదే కోరుకుందంట
by Sridhar Babu |
<p>దిశ, కాశీ బుగ్గ: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాని బల్దియా మేయర్ గుండు సుధారాణి గ్రామ దేవతను కోరుకున్నారు. మేయర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ 29వ డివిజన్ రామన్నపేట పాపయ్యపేటలో గ్రామదేవత (బొడ్రాయి) 4వ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబసభ్యులతో కలసి ఆమె శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ తో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.</p>

X
దిశ, కాశీ బుగ్గ: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాని బల్దియా మేయర్ గుండు సుధారాణి గ్రామ దేవతను కోరుకున్నారు. మేయర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ 29వ డివిజన్ రామన్నపేట పాపయ్యపేటలో గ్రామదేవత (బొడ్రాయి) 4వ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబసభ్యులతో కలసి ఆమె శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ తో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Tags
- Kashibugga
Next Story






