- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాపక్షంగా నిలుస్తోన్న ‘దిశ’ : ఎమ్మెల్యే నరేందర్
<p>దిశ, వరంగల్ తూర్పు : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ దిశ పత్రిక ప్రజా గొంతుకగా నిలుస్తోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన తన నివాసంలో ‘దిశ క్యాలెండర్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తక్కువ వ్యవధిలోనే దిశ పత్రిక భారీ సంఖ్యలో పాఠకులను సంపాదించుకుందని కొనియాడారు. ట్రెండ్‌కు అనుగుణంగా పత్రిక లే అవుట్, వార్తల ప్రజంటేషన్ ఉందన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నేతలు, దిశ […]</p>

X
దిశ, వరంగల్ తూర్పు : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ దిశ పత్రిక ప్రజా గొంతుకగా నిలుస్తోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన తన నివాసంలో ‘దిశ క్యాలెండర్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తక్కువ వ్యవధిలోనే దిశ పత్రిక భారీ సంఖ్యలో పాఠకులను సంపాదించుకుందని కొనియాడారు.
ట్రెండ్‌కు అనుగుణంగా పత్రిక లే అవుట్, వార్తల ప్రజంటేషన్ ఉందన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నేతలు, దిశ పత్రిక వరంగల్ ప్రతినిధి అరెల్లి కిరణ్, వరంగల్ తూర్పు నియోజకవర్గ రిపోర్టర్ సూర్యప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






