- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: వరంగల్ సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావు రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామా లేఖను డీఎంఈకి పంపినట్లు తెలిసింది. ఆరోగ్యం సహకరించడంలేదని, ఈ కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొత్త సూపరింటెండెంట్ నియామకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుత క్లిష్ట సమయంలో బత్తుల ఎందుకు రాజీనామా చేసి ఉంటారని వరంగల్ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వరంగల్ సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావు రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామా లేఖను డీఎంఈకి పంపినట్లు తెలిసింది. ఆరోగ్యం సహకరించడంలేదని, ఈ కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొత్త సూపరింటెండెంట్ నియామకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుత క్లిష్ట సమయంలో బత్తుల ఎందుకు రాజీనామా చేసి ఉంటారని వరంగల్ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
Next Story






