- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ మేయర్‌కు తప్పిన పెను ప్రమాదం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ మేయర్ గుండు సుధారాణికి పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె తిరిగి వెళ్తుండగా లిఫ్టులో ఇరుక్కుపోయారు. వెంటనే అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బందితో పాటు వ్యక్తిగత సిబ్బంది ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు అరగంట పాటు శ్రమించారు. సాంకేతిక లోపం కారణంగా లిఫ్టు ఆగిపోయినట్టు తెలుస్తోంది. చివరకు లిఫ్టు డోర్స్ తెరిచి ఆమెను రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ మేయర్ గుండు సుధారాణికి పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె తిరిగి వెళ్తుండగా లిఫ్టులో ఇరుక్కుపోయారు. వెంటనే అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బందితో పాటు వ్యక్తిగత సిబ్బంది ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు అరగంట పాటు శ్రమించారు. సాంకేతిక లోపం కారణంగా లిఫ్టు ఆగిపోయినట్టు తెలుస్తోంది. చివరకు లిఫ్టు డోర్స్ తెరిచి ఆమెను రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






