- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై పోరాటానికి దాతలు ముందుకు రావాలి
<p>దిశ, వరంగల్: కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్‌కు హైకోర్టు అడ్వకేట్ ఇ.శివరావు హైదరాబాద్‌లో ఉన్న దయాకర్ రావును కలిసి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా నివారణకు ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాపై పోరులో తనవంతు సాయం చేసిన శివరావును మంత్రి అభినందించారు. కరోనాపై పోరాడేందుకు మరింత […]</p>

X
దిశ, వరంగల్: కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్‌కు హైకోర్టు అడ్వకేట్ ఇ.శివరావు హైదరాబాద్‌లో ఉన్న దయాకర్ రావును కలిసి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా నివారణకు ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాపై పోరులో తనవంతు సాయం చేసిన శివరావును మంత్రి అభినందించారు. కరోనాపై పోరాడేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు.
tags: warangal, high court advocate E. Shiva rao, errabelli dayakar rao, corona, donations,
Next Story






