- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్‌ను కలిసిన వరంగల్ డీసీసీబీ చైర్మన్
by Ramesh Goud |
<p>దిశ, వరంగల్: డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రవీందర్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి గురువారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మంత్రి దయాకర్ రావు, రవీందర్ రావును అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. tag; warangal dccb, chairman, meet, cm kcr</p>

X
దిశ, వరంగల్: డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రవీందర్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి గురువారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మంత్రి దయాకర్ రావు, రవీందర్ రావును అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు.
tag; warangal dccb, chairman, meet, cm kcr
Next Story






