- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు
by Shyam |
<p>హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22నుంచి 31వరకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, అంటువ్యాధుల చట్టం-1987 పరిధిలోకి వచ్చే అన్ని సంస్థల్లోని ఉద్యోగులకూ వేతనంతో కూడిన సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. Tags: wage holidays, telangana labour department, central government, infections act</p>
హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22నుంచి 31వరకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, అంటువ్యాధుల చట్టం-1987 పరిధిలోకి వచ్చే అన్ని సంస్థల్లోని ఉద్యోగులకూ వేతనంతో కూడిన సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
Tags: wage holidays, telangana labour department, central government, infections act
Next Story






