- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వాలంటీర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పాతకోటకు చెందిన 32వ వార్డులో వాలంటీర్ అనిల్ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. అతడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు వ్యభిచారానికి పాల్పడిన వాలంటీర్ అనిల్‌ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.</p>
దిశ ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పాతకోటకు చెందిన 32వ వార్డులో వాలంటీర్ అనిల్ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. అతడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు వ్యభిచారానికి పాల్పడిన వాలంటీర్ అనిల్‌ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story






