- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ వాయిదా..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ వాయిదా వేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ వాయిదా వేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
Next Story






