- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్సార్సీపీ కార్యాలయం మూసివేత?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : వైఎస్సార్సీపీ కార్యాలయం మూసివేయనున్నారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున పార్టీ కార్యకర్తలు కార్యాలయానికి రాకుండా నియంత్రించేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి 26వ తేదీ వరకు విశాఖపట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మూసివేయనున్నారు. ఈ విషయాన్ని నేతలు మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.</p>

X
దిశ, ఏపీబ్యూరో :
వైఎస్సార్సీపీ కార్యాలయం మూసివేయనున్నారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున పార్టీ కార్యకర్తలు కార్యాలయానికి రాకుండా నియంత్రించేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి 26వ తేదీ వరకు విశాఖపట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మూసివేయనున్నారు. ఈ విషయాన్ని నేతలు మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.
Next Story






