- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ ద్వారక పోలీసుల్లో కరోనా భయం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ లోని ద్వారకానగర్ పోలీసుల్లో కరోనా భయం పట్టుకుంది. తాజాగా ద్వారక పోలీస్‌స్టేషన్ లా అండ్ ఆర్డర్ సీఐ, ఎస్సైలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు ద్వారక పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురు పోలీసులు కరోనా బారిన పడ్డారు. ద్వారకా పోలీస్ స్టేషన్ క్రైమ్ సీఐ, హెడ్ కానిస్టేబుల్, హోమ్‌గార్డ్‌లకు ఇదివరకే కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా సీఐ, ఎస్.ఐలు కరోనా బారిన పడటంతో వారిని కలిసిన సిబ్బందిలో కరోనా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ లోని ద్వారకానగర్ పోలీసుల్లో కరోనా భయం పట్టుకుంది. తాజాగా ద్వారక పోలీస్‌స్టేషన్ లా అండ్ ఆర్డర్ సీఐ, ఎస్సైలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు ద్వారక పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురు పోలీసులు కరోనా బారిన పడ్డారు. ద్వారకా పోలీస్ స్టేషన్ క్రైమ్ సీఐ, హెడ్ కానిస్టేబుల్, హోమ్‌గార్డ్‌లకు ఇదివరకే కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా సీఐ, ఎస్.ఐలు కరోనా బారిన పడటంతో వారిని కలిసిన సిబ్బందిలో కరోనా భయం పట్టుకుంది.
Next Story






