- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ నుంచి తప్పుకున్న వీవో
<p>దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వీవో తప్పుకుంది. దీంతో ఐపీఎల్ 2020కి త్వరలో కొత్త స్పాన్సర్ రానుంది. వీవో చైనాకు చెందిన ప్రముఖ మొబైళ్ల తయారీ కంపెనీ. కాగా, ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత స్పాన్సర్ షిప్ నుంచి వీవో తప్పుకోవడం గమనార్హం. ఐపీఎల్-2020 టోర్నీని యూఏఈలో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వీవో తప్పుకుంది. దీంతో ఐపీఎల్ 2020కి త్వరలో కొత్త స్పాన్సర్ రానుంది. వీవో చైనాకు చెందిన ప్రముఖ మొబైళ్ల తయారీ కంపెనీ. కాగా, ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత స్పాన్సర్ షిప్ నుంచి వీవో తప్పుకోవడం గమనార్హం. ఐపీఎల్-2020 టోర్నీని యూఏఈలో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story






