- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కన్నుమూత..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : భారత చెస్ దిగ్గజం, మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కె.విశ్వనాథన్(92) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. దక్షిణ రైల్వేకు జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన విశ్వనాథన్.. ఆనంద్ కేరీర్‌కు మద్దుతుగా నిలిచినట్టు తెలిపారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : భారత చెస్ దిగ్గజం, మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కె.విశ్వనాథన్(92) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. దక్షిణ రైల్వేకు జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన విశ్వనాథన్.. ఆనంద్ కేరీర్‌కు మద్దుతుగా నిలిచినట్టు తెలిపారు.
Next Story






