- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమతి ఇవ్వాల్సిందే : వీహెచ్‌పీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడదల చేసింది. అందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలిపింది. బహిరంగ దసరా వేడుకల ఏర్పాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామనడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ సారి దసరా ఉత్సవాల విషయంలో ఎవరి మాటా వినే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బహిరంగ దసరా పండుగకు అనుమతి ఇవ్వకపోతే… ఊరుకునేది లేదని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడదల చేసింది. అందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలిపింది. బహిరంగ దసరా వేడుకల ఏర్పాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామనడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ సారి దసరా ఉత్సవాల విషయంలో ఎవరి మాటా వినే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బహిరంగ దసరా పండుగకు అనుమతి ఇవ్వకపోతే… ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Next Story






