- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెక్స్ట్ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి చెప్తా : విశాల్
<p>దిశ, సినిమా : హీరో విశాల్ ప్రేమ, పెళ్లి చాలాసార్లు వార్తల్లో నిలిచింది. పలు హీరోయిన్లతో లవ్‌లో ఉన్నాడని వార్తలు రావడం.. ఆ తర్వాత హైదరాబాదీ గర్ల్ అనీషాతో ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లినా మ్యారేజ్ క్యాన్సిల్ కావడం చూశాం. అయితే ఇదంతా డెస్టినీ అని చెప్తున్నాడు విశాల్. తను హీరోగా మారతానని, ప్రొడ్యూసర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, కానీ అయ్యాను కదా! ఇదే విధి రాత అని సెలవిచ్చాడు. ఎప్పటి నుంచో డైరెక్టర్‌గా మారుదామని అనుకున్నానని, అందుకే […]</p>

దిశ, సినిమా : హీరో విశాల్ ప్రేమ, పెళ్లి చాలాసార్లు వార్తల్లో నిలిచింది. పలు హీరోయిన్లతో లవ్‌లో ఉన్నాడని వార్తలు రావడం.. ఆ తర్వాత హైదరాబాదీ గర్ల్ అనీషాతో ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లినా మ్యారేజ్ క్యాన్సిల్ కావడం చూశాం. అయితే ఇదంతా డెస్టినీ అని చెప్తున్నాడు విశాల్. తను హీరోగా మారతానని, ప్రొడ్యూసర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, కానీ అయ్యాను కదా! ఇదే విధి రాత అని సెలవిచ్చాడు.
ఎప్పటి నుంచో డైరెక్టర్‌గా మారుదామని అనుకున్నానని, అందుకే ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరానన్న హీరో.. అది ఇప్పుడు జరుగుతోందన్నారు. అలాగే పెళ్లి కూడా అంతే.. టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా జరుగుతుందన్నాడు విశాల్. తను లైఫ్‌లో దేన్ని కూడా ప్లాన్ చేసుకోలేదని.. అంతా డెస్టినీకే వదిలేశానని తెలిపాడు. బహుశా.. నెక్స్ట్ ఇంటర్వ్యూ లేదా నెక్స్ట్ ఫిల్మ్ చేసే సమయానికి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్తానంటూ ముగించాడు.






