- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె నోటీసు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ మోగింది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 25 తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని, ఈ నెల 17న అఖిలపక్షం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని వెల్లడించారు. ఈ నెల 20న కార్మికుల కుటుంబాలతో బహిరంగ సభ నిర్వహించన్నట్లు కార్మికులు చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ మోగింది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 25 తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని, ఈ నెల 17న అఖిలపక్షం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని వెల్లడించారు.
ఈ నెల 20న కార్మికుల కుటుంబాలతో బహిరంగ సభ నిర్వహించన్నట్లు కార్మికులు చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామన్నారు.
Next Story






