- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖపై కన్నేసిన వైసీపీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: విశాఖ మున్సిపల్ ఎన్నికలపై వైసీపీ కన్నేసింది. ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ లో వైసీపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గ నేతలతో విజయసాయిరెడ్డి, అవంతి, ఇతర నేతల భేటీ అయ్యారు. వార్డుల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: విశాఖ మున్సిపల్ ఎన్నికలపై వైసీపీ కన్నేసింది. ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ లో వైసీపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గ నేతలతో విజయసాయిరెడ్డి, అవంతి, ఇతర నేతల భేటీ అయ్యారు. వార్డుల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Next Story






