- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావాడు మంటల్లో కాలిపోయిండా..? నిజం చెప్పండి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: సాల్వెంట్స్ ఫార్మసిటీ గేటు ఎదుట ఉద్రిక్తత నెలకొన్నది. తమవాడు కనిపించడంలేదంటూ శ్రీనివాస్ అనే ఉద్యోగి బంధవులు ఆందోళన చేపట్టారు. శ్రీనివాస్ ఆచూకీ తెలియజేయాలంటూ ఆర్డీవో కిషోర్ కు విన్నవించుకున్నారు. దీంతో ఆర్డీవో కంపెనీ ఉద్యోగులతో శ్రీనివాస్ పై ఆరా తీశారు. శ్రీనివాస్ ఆచూకీపై కంపెనీ నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోపక్క ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సాల్వెంట్స్ ఫార్మసిటీ గేటు ఎదుట ఉద్రిక్తత నెలకొన్నది. తమవాడు కనిపించడంలేదంటూ శ్రీనివాస్ అనే ఉద్యోగి బంధవులు ఆందోళన చేపట్టారు. శ్రీనివాస్ ఆచూకీ తెలియజేయాలంటూ ఆర్డీవో కిషోర్ కు విన్నవించుకున్నారు. దీంతో ఆర్డీవో కంపెనీ ఉద్యోగులతో శ్రీనివాస్ పై ఆరా తీశారు. శ్రీనివాస్ ఆచూకీపై కంపెనీ నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోపక్క ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.
Next Story






