- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళన చేపట్టింది. గురువారం ఉదయం పరిపాలనా భవనం వద్ద రక్తాన్నైనా ‘‘చిందిద్దాం.. విశాఖ ఉక్కును బతికిద్దాం’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. నిరసన తెలిపారు. అంతేగాకుండా.. పరిశ్రమలోకి విధులు నిర్వహించేందుకు వెళుతున్న కార్మికులను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్ర పేర్కొన్న అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళన చేపట్టింది. గురువారం ఉదయం పరిపాలనా భవనం వద్ద రక్తాన్నైనా ‘‘చిందిద్దాం.. విశాఖ ఉక్కును బతికిద్దాం’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. నిరసన తెలిపారు. అంతేగాకుండా.. పరిశ్రమలోకి విధులు నిర్వహించేందుకు వెళుతున్న కార్మికులను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్ర పేర్కొన్న అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిపాలనా భవనం వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపి, భారీగా మోహరింపజేశారు.
Next Story






