- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా జోలికొస్తే మీ ఇంట్లో దూరి మరి కొడతాం
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: గబ్బా టెస్ట్ విజయంపై వీరేంద్రసేహ్వాగ్ తనదైన స్టైల్లో స్పందించారు. ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందించే వీరేంద్ర సేహ్వాగ్ ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలిచిన టీమిండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది న్యూఇండియా. మా జోలికొస్తే మీ ఇంట్లోకి దూరి మరీ కొడతారు. ఆడిలైడ్ నుంచి ఇప్పటి వరకు యువ ఆటగాళ్లు జీవితాంతం గుర్తుండిపోయే సంతోషాన్నిచ్చారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: గబ్బా టెస్ట్ విజయంపై వీరేంద్రసేహ్వాగ్ తనదైన స్టైల్లో స్పందించారు. ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందించే వీరేంద్ర సేహ్వాగ్ ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలిచిన టీమిండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది న్యూఇండియా. మా జోలికొస్తే మీ ఇంట్లోకి దూరి మరీ కొడతారు. ఆడిలైడ్ నుంచి ఇప్పటి వరకు యువ ఆటగాళ్లు జీవితాంతం గుర్తుండిపోయే సంతోషాన్నిచ్చారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






