Viral Video: దరిద్రం అంటే ఇదే...ఈ కుర్రాడు ఎలా ఔట్ అయ్యాడో చూస్తే ఐసీసీ కూడా షాక్ అవుతుంది...వీడియో వైరల్

by Vennela |   (  Updated:2025-04-30 04:58:36  IST  )

Viral Video: కొన్నిసార్లు దరిద్రం మనం చెప్పుకుంటూ బబుల్ గమ్ లా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Viral Video: దరిద్రం అంటే ఇదే...ఈ కుర్రాడు ఎలా ఔట్ అయ్యాడో చూస్తే ఐసీసీ కూడా షాక్ అవుతుంది...వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : Viral Video: కొన్నిసార్లు దరిద్రం మనం చెప్పుకుంటూ బబుల్ గమ్ లా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న వైరల్ వీడియోలో ఈ కుర్రాడు బంతిని బ్యాటుతో బలంగా బారినప్పటికీ అది బ్యాటు అంచుకు తాకి వెనక్కి వెళ్లింది. వెళ్లిన బాలు నేల మీద తాకి మళ్ళీ ముందుకు వచ్చి వికెట్లను తాకింది. ఇది చూస్తున్న నెటిజన్లు మోయొ మోయొ అని పాట పాడుతున్నారు.

ఇలాంటి చిత్ర విచిత్రంగా అవుట్ అయితే ఆ బ్యాటర్ తన దరిద్రం ఇంతే అని బాధపడటం ఖాయం. ఇలాంటి చిత్రాతి చిత్రమైనటువంటి వింతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అవి వైరల్ అవ్వడం ఖాయం అని చెప్పవచ్చు. గతంలో కూడా ఇలాంటి వీడియోలను తీసి నేరుగా ఐసీసీని బ్యాక్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

వీటికి ఐసీసీ తమ నిబంధనల ప్రకారం వివరణలు కూడా ఇచ్చింది. ఎందుకంటే క్రికెట్ ను కంట్రోల్ చేసేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. కనుక ఐసిసి కూడా సోషల్ మీడియా ద్వారా క్రికెట్ ప్రేమికులకు గతంలో తన సూచనలు తెలియజేసింది. ప్రపంచంలో ఎన్ని క్రీడలు ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం క్రికెట్కు ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదని చెప్పవచ్చు.

ఎందుకంటే మన దేశంలో క్రికెట్ అనేది ఒక మతం లాంటిది ప్రతి సందులోనూ ప్రతి వీధిలోను క్రికెటర్లు మనకు కనిపిస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ కూడా సక్సెస్ గా నడుస్తోంది ఇప్పటికి 18 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపిఎల్ దినదిన ప్రవర్ధమానం అవడానికి ప్రధాన కారణం క్రికెట్ పైన భారతీయుల్లో ఉన్న క్రేజ్ అని చెప్పవచ్చు.



Next Story