- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు విజ్ఞప్తి… ప్రతి ఒక్కరూ ఇది తీసుకోండి: సుబ్రహ్మణ్యేశ్వరి
<p>దిశ, షాబాద్: ఇటీవల సంక్షోభం సృష్టించిన కరోనా వైరస్ కొత్త వేరియెంట్(ఓమిక్రాన్) నుండి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని షాబాద్ సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరి రవీందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని, ఫిజికల్ దూరం పాటించాలన్నారు. రెగ్యులర్ గా పాఠశాలలు తనిఖీ చేస్తున్నట్లు, కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని, అలా అని చులకనగా తీసుకోకూడదని సూచించారు.</p>

X
దిశ, షాబాద్: ఇటీవల సంక్షోభం సృష్టించిన కరోనా వైరస్ కొత్త వేరియెంట్(ఓమిక్రాన్) నుండి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని షాబాద్ సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరి రవీందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని, ఫిజికల్ దూరం పాటించాలన్నారు. రెగ్యులర్ గా పాఠశాలలు తనిఖీ చేస్తున్నట్లు, కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని, అలా అని చులకనగా తీసుకోకూడదని సూచించారు.
- Tags
- corona
Next Story






