- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారులను తాళ్లతో కట్టేసిన్రు.. అదేమంటే..?
by Shyam |
<p>దిశ, మెదక్: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామస్తులు ఆగ్రహం చెందారు. గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన విద్యుత్ అధికారులను గ్రామస్తులు బంధించారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులను తాళ్లతో కట్టేసిన విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అధికారులను విడిపించారు. ఘటనపై విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, మెదక్: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామస్తులు ఆగ్రహం చెందారు. గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన విద్యుత్ అధికారులను గ్రామస్తులు బంధించారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులను తాళ్లతో కట్టేసిన విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అధికారులను విడిపించారు. ఘటనపై విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






