- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాజెక్టు పనులను అడ్డుకున్న భూ నిర్వాసితులు
by Shyam |
<p>దిశ, చండూరు: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాంపల్లి మండలంలో నిర్మాణంలో ఉన్న కిష్ట రాయని పల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులను చేపట్టాలని లక్ష్మాపురం భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. హిటాచి ,టిప్పర్ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని నలుగురు నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం కాస్త గ్రామస్తులకు తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. […]</p>

X
దిశ, చండూరు: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాంపల్లి మండలంలో నిర్మాణంలో ఉన్న కిష్ట రాయని పల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులను చేపట్టాలని లక్ష్మాపురం భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. హిటాచి ,టిప్పర్ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని నలుగురు నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం కాస్త గ్రామస్తులకు తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. పరిహారం చెల్లించాల్సిందే అంటూ భైఠాయించారు. ఈ పరిస్థితుల నడుమ అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story






