- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్‌స్టేషన్‌పై గ్రామస్తుల దాడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం పోలీసు స్టేషన్‌పై యనమల మంద గ్రామస్తులు దాడి చేశారు. పీఎస్‌లోని ఫర్నిచర్, రికార్డులు, అద్దాలు ధ్వంసం చేశారు ఎస్సీ కాలనీ వాసులు. గ్రామంలో జరిగిన బాల్యవివాహం విషయంలో బాబు అనే యువకుడిని పోలీసులు చితకబాదారని గ్రామస్తులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే దారిలో రాళ్లు అడ్డుపెట్టి గ్రామస్తు ధర్నా నిర్వహించారు. పీఎస్ దగ్గరకు చేరుకున్న డీఎస్పీ మురళీధర్.. గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం పోలీసు స్టేషన్‌పై యనమల మంద గ్రామస్తులు దాడి చేశారు. పీఎస్‌లోని ఫర్నిచర్, రికార్డులు, అద్దాలు ధ్వంసం చేశారు ఎస్సీ కాలనీ వాసులు. గ్రామంలో జరిగిన బాల్యవివాహం విషయంలో బాబు అనే యువకుడిని పోలీసులు చితకబాదారని గ్రామస్తులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే దారిలో రాళ్లు అడ్డుపెట్టి గ్రామస్తు ధర్నా నిర్వహించారు. పీఎస్ దగ్గరకు చేరుకున్న డీఎస్పీ మురళీధర్.. గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story






