- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విక్రమ్ అప్ డేట్ : సేతుపతికి జోడీగా మరో హీరోయిన్ కావాలంటున్న ఫ్యాన్స్
by Shyam |
<p>దిశ, సినిమా : లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి విలన్లుగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ముగ్గురి లుక్స్ ఇంటెన్స్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరైకుడిలో షూటింగ్ జరుగుతుండగా.. కమల్, విక్రమ్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. అంతేకాదు తమిళ్ బిగ్ బాస్ ఫేం శివాని ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. సేతుపతికి జోడీగా […]</p>

X
దిశ, సినిమా : లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి విలన్లుగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ముగ్గురి లుక్స్ ఇంటెన్స్‌గా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం కరైకుడిలో షూటింగ్ జరుగుతుండగా.. కమల్, విక్రమ్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. అంతేకాదు తమిళ్ బిగ్ బాస్ ఫేం శివాని ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. సేతుపతికి జోడీగా శివాని నటించనుండగా.. వీరిద్దరూ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సేతుపతి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
శివానిని సేతుపతికి జోడీగా ఫైనల్ చేయడంపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే హీరోయిన్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు.
Next Story






