- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ కమిషనర్‌పై కలెక్టర్ ఆగ్రహం
<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ మున్సిపాలిటీలో కలెక్టర్ పౌసుమీ బసు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతీలాల్ బాగ్‌లోని 26వ వార్డులో చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ పేరుకపోయిందని, పలు కాలనీల్లో మురుగు నీరు ప్రవహించే బ్రిడ్జిల నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లును ఆదేశించారు.</p>

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ మున్సిపాలిటీలో కలెక్టర్ పౌసుమీ బసు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతీలాల్ బాగ్‌లోని 26వ వార్డులో చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ పేరుకపోయిందని, పలు కాలనీల్లో మురుగు నీరు ప్రవహించే బ్రిడ్జిల నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లును ఆదేశించారు.
Next Story






