- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుడా చైర్మన్‌గా విజయ్‌కుమార్
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: స్తంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డ్ చైర్మన్‌గా బచ్చు విజయ్ కుమార్ నియామితులయ్యారు. వారితో పాటు 15మంది అడ్వైజరి మెంబర్స్ నియామకం అయ్యారు.ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్ చేతుల మీదగా హైదరాబాద్‌లో నియామక ఉత్తర్వులను విజయ్‌కుమార్‌కు అందజేశారు. వారి వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , విప్ రేగా కాంతారావు ఉన్నారు.</p>
దిశ, ఖమ్మం: స్తంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డ్ చైర్మన్‌గా బచ్చు విజయ్ కుమార్ నియామితులయ్యారు. వారితో పాటు 15మంది అడ్వైజరి మెంబర్స్ నియామకం అయ్యారు.ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్ చేతుల మీదగా హైదరాబాద్‌లో నియామక ఉత్తర్వులను విజయ్‌కుమార్‌కు అందజేశారు. వారి వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , విప్ రేగా కాంతారావు ఉన్నారు.
Next Story






