'మా' ఎన్నికల్లో నా మద్దతు అతనికే: విజయశాంతి

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: &#8216;మా&#8217; ఎన్నికలకు సంబంధించి సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న రగడపై సీనియర్ హీరోయిన్ విజయశాంతి స్పందించారు. సీవీఎల్ నర్సింహరావుకు విజయశాంతి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మా ఎన్నికలపై సీవీఎల్ నరసింహరావు ఆవేదన న్యాయమైనదని, తాను మా సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా స్పందిస్తున్నానని విజయశాంతి తెలిపారు. చిన్న కళాకారుల సంక్షేమం కోసం సీవీఎల్ నర్సింహరావు అభిప్రాయాలను సమర్థిస్తున్నట్లు విజయశాంతి చెప్పారు.</p>

మా ఎన్నికల్లో నా మద్దతు అతనికే: విజయశాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మా’ ఎన్నికలకు సంబంధించి సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న రగడపై సీనియర్ హీరోయిన్ విజయశాంతి స్పందించారు. సీవీఎల్ నర్సింహరావుకు విజయశాంతి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మా ఎన్నికలపై సీవీఎల్ నరసింహరావు ఆవేదన న్యాయమైనదని, తాను మా సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా స్పందిస్తున్నానని విజయశాంతి తెలిపారు. చిన్న కళాకారుల సంక్షేమం కోసం సీవీఎల్ నర్సింహరావు అభిప్రాయాలను సమర్థిస్తున్నట్లు విజయశాంతి చెప్పారు.

Next Story