వడ్డించేటప్పుడే ఆకలిని గుర్తించాలి

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-10-20 00:13:00  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్ : వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలని టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ కమిటీల ప్రకటనపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు. అధిరారంతో విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా.. తోక కోస్తా అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయని అన్నారు. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని [&hellip;]</p>

వడ్డించేటప్పుడే ఆకలిని గుర్తించాలి
X

దిశ, వెబ్‎డెస్క్ : వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలని టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ కమిటీల ప్రకటనపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు. అధిరారంతో విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా.. తోక కోస్తా అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయని అన్నారు. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Next Story