- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'బాబు లక్షల కోట్లాస్తంటాడు.. లోకేశ్ పెద్దగా ఆస్తుల్లేవంటాడు'
<p>టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఏదో ఒక వ్యాఖ్యతో వారిపై విరచుకుపడే విజయసాయిరెడ్డి.. నారా లోకేశ్ నిన్న ప్రకటించిన తన కుటుంబ ఆస్తుల వివరాలపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంగా ‘తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. […]</p>

X
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఏదో ఒక వ్యాఖ్యతో వారిపై విరచుకుపడే విజయసాయిరెడ్డి.. నారా లోకేశ్ నిన్న ప్రకటించిన తన కుటుంబ ఆస్తుల వివరాలపై విమర్శలు గుప్పించారు.
ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంగా ‘తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పుటిదాకా ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ’ అంటూ ఎద్దేవా చేశారు.
Next Story






