- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐసీటీఈ చైర్మన్కు విజయసాయిరెడ్డి లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : ఏఐసీటీఈ చైర్మన్ సహస్ర బుద్దేకు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించిన గీతం యూనివర్శిటీపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి కాలేజీ భవనాలు నిర్మించారని.. ఏఐసీటీఈకి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని తెలిపారు. యూనివర్శిటీ అక్రమాలపై విచారణ కమిటీని వేసి తనిఖీ చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. వర్సిటీలో అదనపు సెక్షన్లు, తరగతులు నిర్వహిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఏఐసీటీఈ చైర్మన్ సహస్ర బుద్దేకు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించిన గీతం యూనివర్శిటీపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి కాలేజీ భవనాలు నిర్మించారని.. ఏఐసీటీఈకి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని తెలిపారు. యూనివర్శిటీ అక్రమాలపై విచారణ కమిటీని వేసి తనిఖీ చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. వర్సిటీలో అదనపు సెక్షన్లు, తరగతులు నిర్వహిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story






