- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"తొక్కి పెట్టాలని చూసినా సోషల్ మీడియా ఊరుకోదు కదా!"
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో నిమ్మగడ్డ, సుజనా చౌదరి, కామినేని కలిశారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా విమర్శలు చేస్తూ… “పార్క్ హయత్ భేటీ వార్తలను ఎల్లో మీడియా తొక్కిపెట్టింది. అంతగా పట్టించుకోదగిన ఘటన కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. వాళ్లు ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో నిమ్మగడ్డ, సుజనా చౌదరి, కామినేని కలిశారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా విమర్శలు చేస్తూ… “పార్క్ హయత్ భేటీ వార్తలను ఎల్లో మీడియా తొక్కిపెట్టింది. అంతగా పట్టించుకోదగిన ఘటన కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. వాళ్లు ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది ఆ ముగ్గురి రహస్య కలయికను చూశారు. సోషల్ మీడియా ఊరుకోదు కదా” అంటూ ఎద్దేవా చేశారు.
Next Story






