‘రఘురామకృష్ణం రాజుకి జగన్ ఎక్కువ విలువ ఇచ్చారు’

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకి వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర ఎంపీల కంటే ఎక్కవ విలువ ఇచ్చారని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం వైజాగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నియమాలు ఎవరు ఉల్లంఘించినా క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు. రఘురామకృష్ణంరాజు మీడియాలో మాట్లాడిన అంశాల నేపథ్యంలోనే షోకాజ్ నోటీస్ జారీ చేశామని చెప్పారు. రఘురామకృష్ణం రాజుకి జగన్ వల్లే పదవులు లభించాయని అన్నారు. సోషల్ [&hellip;]</p>

‘రఘురామకృష్ణం రాజుకి జగన్ ఎక్కువ విలువ ఇచ్చారు’
X

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకి వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర ఎంపీల కంటే ఎక్కవ విలువ ఇచ్చారని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం వైజాగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నియమాలు ఎవరు ఉల్లంఘించినా క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు. రఘురామకృష్ణంరాజు మీడియాలో మాట్లాడిన అంశాల నేపథ్యంలోనే షోకాజ్ నోటీస్ జారీ చేశామని చెప్పారు. రఘురామకృష్ణం రాజుకి జగన్ వల్లే పదవులు లభించాయని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టినా పార్టీకలతీతంగా చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు విమర్శనాత్మకంగా ఉంటే ఫర్వాలేదన్న ఆయన, అసభ్యంగా ఉంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story