- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు: విజయసాయిరెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడి పై మరోసారి విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. “మహానేత వైఎస్సార్ లాగా, సీఎం జగన్ లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటి లేదు. ఎన్నికల ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు.. డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చొచ్చనే భ్రాంతిలో మునిగి తేలుతుంటాడు. దీని కోసం ఒక నయా పెట్టుబడిదారి ముఠాను తయారు చేశాడు.” అంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు.</p>

X
దిశ వెబ్ డెస్క: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడి పై మరోసారి విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. “మహానేత వైఎస్సార్ లాగా, సీఎం జగన్ లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటి లేదు. ఎన్నికల ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు.. డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చొచ్చనే భ్రాంతిలో మునిగి తేలుతుంటాడు. దీని కోసం ఒక నయా పెట్టుబడిదారి ముఠాను తయారు చేశాడు.” అంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు.
Next Story






