కడవల కొద్దీ కన్నీరు కార్చినా బాబును నమ్మడం లేదు: విజయసాయిరెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-04-25 07:45:20  IST  )

<p>ఏపీ కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. విపక్షాలను విమర్శలు, ఆరోపణలతో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఓ మీడియా సంస్థ అధినేతపై విమర్శలు ఎక్కుపెడుతూ ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయనేమన్నారంటే&#8230; &#8216;కొవిడ్-19 తీవ్రతను కప్పిపెడుతున్నారని బాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదు. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి బాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెట్టి వదులుతున్నాడు. దాస్తే కనపడకుండా [&hellip;]</p>

కడవల కొద్దీ కన్నీరు కార్చినా బాబును నమ్మడం లేదు: విజయసాయిరెడ్డి
X

ఏపీ కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. విపక్షాలను విమర్శలు, ఆరోపణలతో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఓ మీడియా సంస్థ అధినేతపై విమర్శలు ఎక్కుపెడుతూ ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయనేమన్నారంటే… ‘కొవిడ్-19 తీవ్రతను కప్పిపెడుతున్నారని బాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదు. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి బాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెట్టి వదులుతున్నాడు. దాస్తే కనపడకుండా పోవడానికి మీ బినామీ ఆస్తులు, బ్లాక్ మనీ కాదు’ అంటూ విమర్శించారు.

Tags: ysrcp, tdp, chandrababu naidu, vijayasai reddy, twitter

Next Story