‘బయటకొచ్చి మాట్లాడు చిట్టీ..’

by Vemula.Srinu Prasad |

<p>అమరావతి: బయటకొచ్చి మాట్లాడు చిట్టీ.. నీ కామిడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారంటూ నారా లోకేశ్‌ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే.. చిట్టి నాయుడు సైకోపాత్(Psychopath)లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు’ అని [&hellip;]</p>

‘బయటకొచ్చి మాట్లాడు చిట్టీ..’
X

అమరావతి: బయటకొచ్చి మాట్లాడు చిట్టీ.. నీ కామిడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారంటూ నారా లోకేశ్‌ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే.. చిట్టి నాయుడు సైకోపాత్(Psychopath)లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు’ అని పోస్ట్ చేశారు.

Next Story