- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘విజయ కృష్ణ’ గ్రీన్ స్టూడియోస్ ప్రారంభించిన కృష్ణ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ కృష్ణ, అల్లుడు సుధీర్ బాబుతో కలిసి ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సీనియర్ నటుడు నరేష్, తన తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కలిసి ఈ నిర్మాణ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. విజయ నిర్మల, కృష్ణ కలిసి 1972లో నిర్మించిన విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్‌ను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నారు. విజయ నిర్మల డైరెక్ట్ చేసిన సినిమాలతో పాటు తను నటించిన ‘మీనా, అంతంకాదిది […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ కృష్ణ, అల్లుడు సుధీర్ బాబుతో కలిసి ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సీనియర్ నటుడు నరేష్, తన తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కలిసి ఈ నిర్మాణ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. విజయ నిర్మల, కృష్ణ కలిసి 1972లో నిర్మించిన విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్‌ను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నారు. విజయ నిర్మల డైరెక్ట్ చేసిన సినిమాలతో పాటు తను నటించిన ‘మీనా, అంతంకాదిది ఆరంభం’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఈ సంస్థ నుంచే వచ్చాయి. కాగా దీన్ని రీలాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది కృష్ణ అండ్ ఫ్యామిలీ.


Next Story






