విజయ్ హ్యాట్రిక్.. మోస్ట్ డిజైరబుల్‌ మ్యాన్ -2020గా రౌడీ బాయ్

by  |
విజయ్ హ్యాట్రిక్.. మోస్ట్ డిజైరబుల్‌ మ్యాన్ -2020గా రౌడీ బాయ్
X

దిశ, సినిమా : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రికార్డ్ సృష్టించాడు. హైదరాబాద్ టైమ్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించే 30 మంది మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్‌ మ్యాన్ -2020గా సెలెక్ట్ అయ్యాడు. విజయ్ వరుసగా మూడోసారి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకోగా.. హైదరాబాద్ టైమ్స్ హిస్టరీలో హ్యాట్రిక్ ఘనత సాధించిన తొలి సెలబ్రిటీ తనే కావడం విశేషం. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఏ హీరోకు దక్కని రికార్డును విజయ్ దేవరకొండ సొంతం చేసుకోగా ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘లైగర్’తో బిజీగా ఉన్న విజయ్.. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రానున్న మూవీని కంప్లీట్ చేయనున్నాడు. ఇక మరో యంగ్ హీరో నాగ శౌర్య ఐదో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

The Hyderabad Times Most Desirable Man 2020 -VijayDeverakonda



Next Story

Most Viewed