- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సేతుపతితో కత్రినా ‘మెర్రీ క్రిస్మస్’ వేడుకలు.. ఎక్కడ?
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : మోస్ట్ టాలెంటెడ్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ దివా కత్రినా కైఫ్ కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం పనిచేయబోతున్నారని గతంలోనే టాక్ వినిపించింది. ‘అంధాదున్’ దర్శకులు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిల్మ్ ప్రస్తుతం కన్‌ఫర్మ్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను ‘మెర్రీ క్రిస్మస్’గా ఫైనల్ చేశారు. రమేశ్ తౌరాని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏప్రిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఓ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇన్‌స్పైర్ అయిన […]</p>

X
దిశ, సినిమా : మోస్ట్ టాలెంటెడ్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ దివా కత్రినా కైఫ్ కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం పనిచేయబోతున్నారని గతంలోనే టాక్ వినిపించింది. ‘అంధాదున్’ దర్శకులు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిల్మ్ ప్రస్తుతం కన్‌ఫర్మ్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను ‘మెర్రీ క్రిస్మస్’గా ఫైనల్ చేశారు. రమేశ్ తౌరాని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏప్రిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఓ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇన్‌స్పైర్ అయిన డైరెక్టర్ ఈ సినిమా కథ రాసుకోగా.. పుణె సిటీకి రిలేటెడ్‌గా స్టోరీ ఉంటుందని సమాచారం.
Next Story






